ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా ప్రభావం వివరాలు..

ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా ప్రభావం వివరాలు..

కరోనా వైరస్ ఏఏ దేశాల్లో ఎంత మందికి సోకింది. ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవాలని ఉందా ఐతే తప్పకుండా మీకు క్రింద అందుబాటులో ఉంచుతోన్న లింక్ క్లిక్ చేయండి. చైనా నుంచి ఇరాన్ ఆ తర్వాత ఇటలీ అలాగే స్పానిష్ దేశాలు ఒక్కొక్కటి తీవ్రమైన కరోనా ఇబ్బందులు ఎదుర్కోంటున్నాయి.

ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్19 ను ప్రపంచ మహమ్మరిగా ప్రకటించారు. ఇప్పటి వరకు 169577 కరోనా సోకిన బాధితుల సంఖ్య అలాగే మృతులు 6516 అధికారిక రికార్డుల ప్రకారం.

ఏఏ దేశాల్లో ఎంతమందికి సోకింది. ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.