కరోనా కాలంలో కలం వీరులకు “కరుణ” NTV యాజమాన్యం.

దేశాలకు దేశాలే కరోనా సంక్షోభ సమయంలో ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నాయి. కానీ కరోనాలో కలం వీరులకు కష్టాలు కలగకుండా NTV యాజమాన్యం “”కరుణ””తో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, జర్నలిస్టుల శ్రేయస్సుకు కన్నీళ్లు కలగకుండా ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి కోత ఉండదని ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి ప్రకటించారు.

దేశంలోని బడాబడా మీడియా సంస్థలే జీతాలు, ఉద్యోగాల్లో కోతకు సంకేతాలిస్తోన్న సమయంలో NTV యాజమాన్యం మాత్రం ఈ ప్రకటనతో కలం వీరులకు కన్నీళ్లు రాకుండా చూడాల్సిన భాధ్యతను మీడియా సమాజానికి గొంతెత్తి చాటింది.

ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో NTV ఛైర్మన్ నరేంద్ర చౌదరి తీసుకున్న ఈ నిర్ణయంపై సంస్ధలోని ఉద్యోగులు హార్షాతిరేకలతో కృతఙతలు తెలిపారు.

World has been struggling financial crisis during the Corona virus spread in the Universe. One of India’s best news channel NTV Management made a sensational decision with “Compassion” to prevent misery in the wake of the Corona virus. NTV Chairman Narendra Chaudhary has announced that there will be no cut in the salaries of their employees in a bid to avoid tears and also for the well-being of their employees and Journalists.

NTV’s ownership has prompted the media community to see tears streaming down with the announcement, when the country’s hottest media houses are signaling a cut in salaries and jobs.