ప్రపంచ ఆరోగ్య సంస్థ వాట్సాప్ నెంబర్

ప్రపంచ ఆరోగ్య సంస్థ వాట్సాప్ నెంబర్

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాట్సాప్ నెంబర్ +41 79 893 18 92ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా కోవిడ్19(కరోనా) సమాచారం
కావాలంటే నిమిషాల్లో అందంచనుంది. కరోనా జాగ్రత్తలు తెలుసుకునేందుకు తప్పకుండా అందరూ వాడుకోగలరు.
WHO వాట్సాప్ నెంబర్: +41 79 893 18 92.

ఈ క్రింది విధంగా ఎంపిక చేసుకునే ప్రశ్నలు వస్తాయి. మీకు
ఏ సమాచారం కావాలో తెలుసుకోగలరు.