ప్రపంచ మహిళల దినోత్సవం ప్రత్యేకం.

ప్రపంచ మహిళల దినోత్సవం ప్రత్యేకం.

సృష్టికి మూలం అమ్మ అంటే ఓ మహిళ. అలాంటి స్త్రీ మూర్తులు భారతదేశంలో అత్యంత ఎత్తైన హిమాలయాల్లోని మంచు కొండల్లో కర్తవ్య నిర్వహణలో కధం తొక్కుతుంటే సాక్షాత్తు దుర్గామాత మహిషాసురున్ని సంహరించి మనమంతా సురక్షితంగా ఉండేందుకు పోరాడుతున్నట్టుంది. మనదేశ సైనికుల్లో BSF, ITBP విభాగాల్లో మహిళలు AK47 రైఫైల్స్ పట్టుకుని సైన్యంలో దేశ సరిహద్దులు కాపలా కోసం 24గంటలు ఆహార్నిశలు శ్రమిస్తుంటే ఆ వీరవణితలకు సెల్యూట్ చేయకుండా ఏ ఒక్క భారతీయులైన ఉండగలరా! మన దేశంలో ఇప్పటికే స్త్రీ పురుషుల సమానత్వం, హక్కులు, భాద్యతలు సమంగా ఉండే సందర్భాలు, పరిస్థితులు,
సమాజ పోకడలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.


నింగి, నెల, సముద్రం ఆలాగే అంతరిక్షంలో కూడా
మగవాళ్లకు మగువలు తీసిపోరని ప్రతి రంగంలో ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా BSF, ITBP లోని సైనికులు వీరవణితలపై న్యూస్ బజార్9 మీకు అందిస్తోంది ఓ స్పెషల్ ఫోటో గ్యాలరీ.