ప్రాణాపాయంలో పసిపాప- దాతల్లారా సహాయం చేస్తారా??

హైదరాబాద్ నగరంలో 2020 జనవరి 30న లక్దికాపూల్ విజయమేరి ఆసుపత్రిలో పుట్టిన పసిపాప ప్రస్తుతం ప్రాణాపాయంలో ఉంది.

గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాలతో కొట్టుమిట్టాడు తుండటంతో,పలు ఆసుపత్రుల్లో చికిత్స కోసం తీసుకెళ్లారు కృష్ణ చిల్డ్రన్ హాస్పిటల్ లకడికపూల్, బంజారాహిల్స్ రెయిన్ బో ఆసుపత్రికి వెళ్లగా అక్కడ డాక్టర్లు 3నెలల పాపను పరీక్షించి సర్జరీ చేస్తే బ్రతుకుతుందన్నారు. సర్జరీ చేయడానికి ఆర్థిక సహాయం చేసే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు.

తల్లిదండ్రులు
M.Bhanu Chandra, M.Ramya Krishna Mobile: 7815922151, H No-12-144,, Shanthi Nagar, Road No- 6,Near Bachpan school,Badangpet, Rangarddy Dist, Telangana.