WROLD EARTH DAY PM MODI

అంతర్జాతీయ ధరిత్రి దినం సందర్భం లో ధరణి మాత కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కృత‌జ్ఞత‌ ను వ్యక్తం చేశారు.

‘‘పుష్కలత్వానికి గాను మరియు దయాళుత్వానికి గాను మన భూగ్రహాని కి మనమంతా అంతర్జాతీయ ధరిత్రి దినం సందర్భం లో కృత‌జ్ఞత‌లను వ్యక్తం చేద్దాము.

ఈ గ్రహాన్ని పరిశుభ్రమైనటువంటిదిగాను, ఆరోగ్యప్రదమైనటు వంటిది గాను మరియు ఇతోధిక సమృద్ధితో కూడుకొన్నది గాను తీర్చిదిద్దే దిశ గా కృషి చేయడానికి మనం అందరమూ ప్రతిజ్ఞ చేద్దాము. కొవిడ్-19 ని ఓడించడం కోసం ముందు వరుసలో నిలబడి శ్రమిస్తున్న వారందరికీ ఇదే విన్నపం’’ అంటూ ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.