కరోనాపై అధికారిక సమాచారం కోసం…

కరోనాపై అధికారిక సమాచారం కోసం…

మన దేశంలో కరోనా వైరస్ సోకడంపై తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు వార్తలు, అనుమానాలు, భయాలు అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలకు స్వస్తి పలికి నిజానిజాలు తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కరోనా వైరస్‌ వ్యాప్తి వివరాలు, పూర్తి అధికారిక సమాచారం తెలుసుకునేందుకు అధికారిక వెబ్ సైట్ https://www.covid19india.org ను ప్రారంభించారు.

రాష్ట్రాల క్రమంలో కరోనా సోకిన కేసుల సంఖ్య, రికవరీ కేసులు, మృతుల సంఖ్య వివరాలు అందుబాటులో ఉంటాయి.
ఇందులో అందిస్తోన్న వివరాలు ప్రతి నాలుగు గంటలకు ఓసారి అప్‌డేట్‌ అవుతుంటాయి.