యాదగిరిగుట్ట ఆలయం దర్శనం నిలిపివేత

యాదగిరిగుట్ట ఆలయం దర్శనం నిలిపివేత

ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ప్రబలుతున్న covid-19 వైరస్ నియంత్ర నిమిత్తం ప్రభుత్వ సూచనల మేరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు భక్తులను రేపటినుండి అనుమతించుట లేదు.

స్వామి వారి కి జరిపించు నిత్య కార్యక్రములు యదావిధిగా జరుగును కానీ భక్తులకు ఎలాంటి ప్రవేశం ఉండదు దయచేసి భక్తులు సహకరించగలరు కార్యనిర్వహణాధికారి విజ్ఞప్తి.