వైజాగ్ KGHలో బాధితులను పరామర్శించిన AP CM జగన్మోహన్

వైజాగ్ కెజిహెచ్ హాస్పిటల్లో ఎల్జి పాలిమర్స్ బాధితులను పరామర్శించారు. అనంతరం ఆంధ్రా మెడికల్ కళాశాల డిజిటల్ క్లాస్ రూంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇలాంటి దుర్ఘటన కాటు చేసుకోవడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి ఆవేదన చెందారు.