కృష్ణాపురం ఉల్లి రైతుల సమస్యలు రాజ్యసభ జీరో అవర్ లో లేవనెత్తిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి

కేపీ ఉల్లి ని ఎగుమతికి తక్షణమే అనుమతించాలి

విదేశాలలో కేపీ ఉల్లికి మంచి గిరాకీ ఉంది

కేపీ ఉలికి తక్షణమే ఎగుమతికి అనుమతి ఇవ్వకపోతే ఉల్లి పాడయ్యే అవకాశం ఉంది

దాని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది

విజయసాయి రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ

విజయసాయిరెడ్డి ప్రశ్న పై వెంటనే స్పందించిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్

కేపీ ఉల్లి ఎగుమతికి అనుమతి ఇస్తామని హామీ

దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడి