PM&CM సహాయనిధికి YCP MPs విరాళం

PM, CM సహాయనిధికి YSRCP MPs విరాళం

కరోనా వైరస్ నివారణ చర్యలకు YSRCP పార్లమెంట్
సభ్యులు ప్రధాని సహాయ నిధికి ఓ నెల జీతం, మరో నెల జీతాల CM సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు.
కరోనా కారణంగా మానవాళికి తీవ్ర సంక్షోభం తలెత్తిందని YSRCP నేతలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. దేశమంతటా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది, అధికారులు సాహసోపేతంగా పనిచేస్తున్నారు. దాదాపుగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటికి పరిమితం కావడం
(Stay Home be safe) అత్యవసరం. రోజు రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు నిత్యావసర సేవలు అవసరం. అందుకే
మా వంతుగా ప్రధాని, సీఎం సహాయ నిధులకు విరాళాలు ఇస్తున్నాము.