వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ప్రకటన

వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ప్రకటన

పార్లమెంట్ పెద్దల సభకు మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను
ప్రకటించింది. 50 శాతం బీసీలకు కోటా ఇవ్వాలని
పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలకు అలాగే పార్టీ శ్రేయోభిలాషి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నాలుగో సీటు
పరిమల్ నత్వాని ఎంపిక చేసారు.

ఏపీలో శాసన మండలి రద్దు నిర్ణయంతో మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు అవకాశం కల్పించారు. మంత్రులుగా రాజీనామా చేయడంతో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు, రాంకీ సంస్థ అధినేత అయోధ్య రామిరెడ్డికి, నాల్గో సీటును మరో ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానికి కేటాయించారు.